ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

international |  Suryaa Desk  | Published : Tue, Aug 31, 2021, 04:44 PM

సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్ డేల్ స్టెయిన్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 20 ఏళ్లుగా తన క్రికెట్ ప్రయాణం సాగిందని, ఈ జర్నీలో తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపాడు. 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్ లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ 20 లు ఆడాడు. టెస్టుల్లో 439, వన్డేల్లో 196, టీ 20ల్లో 64 వికెట్లు పడగొట్టాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com