ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త లవర్ ను చితక్కొట్టిన భార్య!

national |  Suryaa Desk  | Published : Tue, Aug 17, 2021, 01:34 PM

పెళ్లి బంధానికి విలువనివ్వను వారు ఏదో ఓ రోజు తప్పక దాని పర్యవసానాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాజాగా అదే జరిగింది ఓ భర్తకు. తన ప్రియురాలితో కలిసి కారులో రాగా అతడి భార్య రెడ్ హ్యాడెడ్ గా పట్టుకుంది. తన భర్తతో ఉన్న మహిళను పబ్లిక్ లోనే చితక్కొట్టింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియనప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హోటల్ ముందు జరిగినట్లుగా వీడియో ద్వారా స్పష్టం అవుతోంది. భార్య దెబ్బల నుండి తన ప్రియురాలిని కాపాడేందుకు భర్త విఫలయత్నం చేయగా.. నీతో ఉన్న ఈవిడ ఎవరూ అంటూ హిందీలో ‘యే కౌన్ హై’ అనే అరుపులు వీడియోలో వినవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com