ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్ రైజర్స్ కు బిగ్ షాక్..

national |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 11:32 AM

సన్ రైజర్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నటరాజన్ 2021 ఐపీఎల్ నుంచి ఔట్ అయ్యారు. మోకాలి గాయం కారణంగా సీజన్ కు దూరం అవుతున్నారు. ఈ సీజన్ లో నటరాజన్ ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్ లోనే ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడికి ఏర్పడిన మోకాలి గాయం ఇప్పుడు తిరగబెట్టడంతో ఈ నిర్ణయం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com