ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నబిడ్డను పెళ్లిచేసుకుంటా.. అనుమతి కోసం కోర్టుకు!

international |  Suryaa Desk  | Published : Wed, Apr 14, 2021, 08:46 AM

కన్న బిడ్డను పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ పేరెంట్ కోర్టును ఆశ్రయించారు. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన న్యూయార్స్ లోని మన్హటన్ ఫెడరల్ కోర్ట్ లో ఈ పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న చట్టాలు తమ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయని.. ఆ చట్టాలను రాజ్యాంగ విరుద్దమైనవిగా పరిగణించాలని పిటిషన్ దారు పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసిన పేరెంట్ తల్లా, తండ్రా అనేది అందులో ప్రస్తావించలేదు. కాగా ఈ పిటిషన్ పై పలువురు అభ్యంతరం చెబుతున్నారు. ఈ పెళ్లికి అనుమతి ఇవ్వకూడదని పలువురు కోర్టును ఆశ్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com