ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూలై 31 వరకు విమాన సర్వీసులు రద్దు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 12:04 PM

కేంద్ర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తునట్టు డీజీసీఏ ప్రకటించింది. జూలై 31 వరకు అంతర్జాతీయ కమర్షియల్ విమాన సర్వీసులను రద్దు చేసింది. అదే విధంగా కార్గో సర్వీసులకు సంబంధించి ఎలాంటి షరతులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com