ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయం చేస్తున్న ధోనీ

national |  Suryaa Desk  | Published : Sun, Jun 28, 2020, 08:44 PM

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫాం హౌజ్ లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రాంచీలో ఉన్న తన ఫాం హౌజ్ లో ట్రాక్టర్ తో పొలం దున్నుతూ పనులు చేశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com