ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా 21 వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 10:59 AM

ఢిల్లీ : వరుసగా 21 వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ధరలు. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 25 పైసలు పెరుగగా, డీజిల్ పై 21 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 80.38 కి చేరగా, లీటర్ డీజిల్ ధర 80.40 చేరుకుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com