ఖరీదైన కారు అందరూ చూస్తుండగానే తుక్కుతుక్కయింది. కొత్త లంబోర్గిని కారు నిమిషం వ్యవధిలో ధ్వంసమైంది. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారికి కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఖరీదైన లంబొర్ఘిని కారు తుక్కుతుక్కు అవ్వడం వైరల్ గా మారింది. 1 కోటి 90 లక్షల రూపాయల విలువచేసే కొత్త కారు ప్రమాదానికి గురికావడం చూస్తే అయ్యో అనిపిస్తోంది.