మీకు కరోనాపై అనేక అనుమానాలున్నాయా? దగ్గు, తుమ్ములు, సాధారణ జ్వరం ఇలా ఏది వచ్చినా కరోనా ఏమోనని భయపడుతున్నారా? ఇంటి డోర్ పై వైరస్ ఉంటుందా? బైక్ హ్యాండిల్ పై కరోనా వైరస్ ఎంతసేపు బతుకుతుంది? అన్న అనుమానాలు మిమ్ముల్ని వేధిస్తున్నాయా? అయితే లోకల్ యాప్ మీ సందేహాలకు ప్రముఖ వైద్యుల ద్వారా సమాధానాలు అందిస్తుంది. కరోనాపై మీకున్న సందేహాలను, అనుమానాలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. వాటి సమాధానాలను ప్రతీ సోమ, బుధ, శుక్ర వారాల్లో సాయంత్రం 6 గంటలకు యాప్ లో ప్రచురిస్తాం.