ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా మరణాలు!

international |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 05:01 PM

ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 122207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6962528కి చేరింది. అలాగే గత 24 గంటల్లో కొత్తగా 4098 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4 లక్షలు దాటి 401544కి చేరింది. అలాగే ఇప్పటి వరకూ 34.04 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com