ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్దుని పై అమెరికా పోలీసు దాష్టీకం

international |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 11:38 AM

అమెరికాలో ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడ్ని ఓ పోలీసు అధికారి తన మోకాలితో నొక్కిపెట్టి అతడి మరణానికి కారణమయ్యాడు. ఈ సంఘటన యావత్ అమెరికాను షేక్ చేస్తుంది. ఐతే బఫెల్ నగరంలో 75 ఏళ్ల వృద్దుడు నిరసన తెలుపుతున్న సమయంలో ఓ పోలీసు అధికారి అతనిని బలంగా నెట్టేశాడు. దీంతో వృద్దుడు కిందపడడంతో తలకు రక్తస్రావమైంది. ఇంత జరిగినా ఆ పోలీసు అధికారి మాత్రం పట్టించుకోలేదు. ఈ ఘటన అమెరికన్లలో మరింత ఆవేశాన్ని రగిలిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com