ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరు జిల్లాలో ని శ్రీకాళహస్తిలో మరో 13 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 20, 2020, 08:56 AM

శ్రీకాళహస్తిలో మరో 13కరోనా పాజిటివ్ కేసులు నమోదు. దీంతో ఈ ఒక్కరోజు శ్రీకాళహస్తిలో 24 చేరుకున్న కరోనా  పాజిటివ్ కేసులు నమోదుఅయ్యియి . దీంతో శ్రీకాళహస్తిపట్టణంలో మొత్తం పై 33  కరోనా  కేసులు నమోదు. శ్రీకాళహస్తి ఎమ్మార్వో జరీనాబేగం క్వారంటైన్ కు తరలింపు. శ్రీకాళహస్తి ఎమ్మార్వో గా బుచ్చినాయుడు కండ్రిగ ఎమ్మార్వో నియామకం!  ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు శ్రీకాళహస్తిలో పరిగెత్తుతున్న కరోనా మహమ్మారి. మరో 13 కేసులు పాజిటివ్గా నిర్ధారించిన అధికారులు. ముత్యాలమ్మ గుడి వీధిలో 2, గోపాల వనంలో 4, ఎమ్మార్వో ఆఫీస్ లో 2, పీవీ రోడ్డు 2, నగాచి పాలెం లో 1, పూసల వీధి లో 1, ఎన్టీఆర్ నగర్ 1 24 కేసులు మొత్తం శ్రీ కాళహస్తి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com