ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పాఠశాల్లో వినూత్న తరహాలో హ్యాపీనెస్ క్లాసులు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 01:55 PM

ఢిల్లీ పాఠశాల్లో వినూత్న తరహాలో హ్యాపీనెస్ క్లాసులు నిర్వహిస్తున్నారు.  విద్యార్థులకు ధ్యానం, యోగాతో పాటు భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే విధంగా టీచర్లు ప్రోత్సహిస్తున్నారు. ఉత్సాహంగా విద్యను అభ్యసించేందుకు హ్యాపీనెస్ క్లాసులు ఏర్పాటు చేశారు. ఇటీవలే ఢిల్లీలో హ్యాపీనెస్ క్లాసులు కేజ్రీవాల్ సర్కార్ ప్రవేశ పెట్టింది.  వ్యక్తిగత వికాసానికి హ్యాపీనెస్ క్లాసులు అని అప్ సర్కార్ అంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com