ఢిల్లీలోని మోతిబాగ్ లోని సర్వోదయ స్కూల్ కు మెలానియా ట్రంప్ చేరుకున్నారు. మెలానియాకు విద్యార్థులు సాదర స్వాగతం పలికారు. ఢిల్లీలోని మోతిబాగ్ లోని సర్వోదయ స్కూల్లో మెలానియా ట్రంప్ సందర్శిస్తున్నారు. హ్యాపీనెస్ క్లాస్ లను మెలానియా ట్రంప్ పరిశీలిస్తున్నారు. మెలానియా ట్రంప్ ఢిల్లీలోని మోతిబాగ్ లోని సర్వోదయ స్కూల్లో దాదాపు గంటసేపు గడపనున్నారు.