ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2118కు పెరిగిన కరోనా మృతుల సంఖ్య

international |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 01:01 PM

చైనాలో కరోనా వైరస్‌ కారణంగా తాజాగా 114 మంది మరణించారు. దీనితో ఈ వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 2118కి పెరిగింది. కొత్తగా 394 కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకూ ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,576కు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com