గుడారిగుంట లో ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తి ని కత్తులతో నరికి చంపిన దుండగుడు ముఖానికి మాస్క్ లు ధరించి భార్య కళ్ళెదుట భర్త ను చంపిన దుండగులు.స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ రప్పించి విచారణ ప్రారంభించిన పోలీసులు.సంఘటన స్థలం చెరుకుని విచారణ చేపట్టిన సర్పవరం ..సి.ఐ గోవింద రాజులు ..కాకినాడ రూరల్ సి.ఐ..ఆకుల మురళి కృష్ణ