ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత్‌లో పర్యటించనున్నా మహిందా రాజపక్ష

international |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2020, 02:53 PM

  శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్ష నేడు భారత్‌లో పర్యటించనున్నారు. రాజపక్ష నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర తీర భద్రతా సహకారం తదితర పలు అంశాలపై భారత నేతలతో ఆయన చర్చలు జరుపుతారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com