ఆస్ట్రేలియా ఓపెన్‌ నుండి సెరేనా ఔట్

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 24, 2020, 11:43 AM
 

  ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్టార్‌ ప్లేయర్‌ సెరేనా విలియమ్‌ ఓటమిని చవిచూసింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి కియాంగ్ వాంగ్ చేతిలో 4-6,7-6,5-7 తేడాలో ఓడిపోయారు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుండి సెరెనా నిష్ర్కమించింది. రికార్డు స్థాయిలో సెరేనా 24 గ్రాండ్ స్లామ్‌లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.