ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోనియా జన్మదినం... కిలో ఉల్లిపాయలు బహుమతి

national |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 08:26 PM

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు నిరసనకు వేదికగా మార్చుకున్నారు. ఉల్లిపాయల రేట్లు అమాంతం పెరిగి ప్రజలను ఠారెత్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు తమకు అనువుగా మార్చుకున్నారు. సోనియా గాంధీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో మహిళలకు ఒక కిలో చొప్పున ఉల్లిపాయల సంచిని పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి మహిళలు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com