ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2019, 11:13 AM

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పౌరసత్వ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ ఆమోదం అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com