ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2019, 08:45 AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లాలో మూడవ రోజు  పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్  దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం అయన మదనపల్లెలోని  పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com