ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ‘సుప్రీం’ తీర్పు

national |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 10:55 AM

శబరిమల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం తీర్పును ఇచ్చింది. మత విశ్వాసం అనేది పౌరుల హక్కు అని.. ఈ వివాదంపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కేసును విస్తృత ధర్మాసనం బదిలీ చేశారు. పెండింగ్ పిటిషన్లపై ఆ ధర్మాసనమే విచారణ చేస్తుందని సీజేఐ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com