ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 07:16 PM

సుప్రీంకోర్టు మరో సంచటన తీర్పు ఇచ్చింది. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయాన్ని కూడా చేరుస్తున్నట్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com