ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రిన్స్‌ ఛార్లెస్‌ భేటీ

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 05:08 PM

న్యూఢిల్లి :  ఇంగ్లాండు రాజవంశీకుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌ నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశమయ్యారు. ప్రిన్స్‌ ఛార్లెస్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com