ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన అనర్హతపై సుప్రీంను ఆశ్రయించిన మధు కోడా

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 12:18 PM

న్యూఢిల్లి :  జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 ఎన్నికల సమయంలో ఎన్నికల ఖర్చును కావాలనే తెలియజేయలేదని పేర్కొంటూ ఎన్నికల కమిషన్‌ మధు కోడాపై అనర్హత వేటు వేసింది. మధు కోడా పిటిషన్‌పై శుక్రవారంనాడు విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com