ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ పదవికి 10 మంది అభ్యర్థుల తుది జాబితా

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 08:33 PM

భారతీయ రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పదవికి 10 మంది అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేశారు. ఆర్‌బిఐలో ద్రవ్య విధాన విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న విరాల్ ఆచార్య నిష్క్రమణతో ఈ జాబ్ ఖాళీ ఏర్పడింది. ఈ పదవి కోసం ఇప్పటికే నిర్ణయించిన అభ్యర్థులకు గతవారం ఇంటర్వూ నిర్వహించారు. ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్ సెర్చ్ కమిటీ(ఎఫ్‌ఎస్‌ఆర్‌ఎఎస్‌సి) ఆధ్వర్యంలో ఇంటర్వూలు నిర్వహించారు. అభ్యర్థుల నియామకంపై తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com