ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజ్ గామ్ ఎక్ ప్రెస్ దుర్ఘటన పట్ల ఇమ్రాన్ దిగ్భ్రాంతి

international |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2019, 12:37 PM

ఇస్లామాబాద్ :  తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగి  62 మంది మరణించిన దుర్ఘటన పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com