అమృత్‌సర్‌ చేరిన విదేశీ సంస్థల అధిపతులు

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 11:51 AM
 

పంజాబ్‌ :  గురు నానక్‌ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఢిల్లిలోని విదేశీ సంస్థల అధిపతులు పలువురు అమృత్‌సర్‌ చేరుకున్నారు. వారు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించనున్నారు. వారికి విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది.