కొచ్చిలో భారీ వర్షాలు

  Written by : Suryaa Desk Updated: Mon, Oct 21, 2019, 11:02 AM
 

కేరళ : కేరళలోని కొచ్చిలో భారీ వర్షాలు కురుస్తాయి. దీనితో రోడ్లపై నీరు నిలిచి నదులను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొచ్చిలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.