సౌదీ యువరాజులో ఇమ్రాన్ భేటీ

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 16, 2019, 05:47 PM
 

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ అరేబియా యువరాజు మోహమ్మద్ బిన్ సల్మాన్ తో భేటీ అయ్యారు. సౌదీ యువరాజు రియాధ్ పర్యటనలో బాగంగా ఈ భేటీ జరిగింది. ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహనితో సౌదీ యువరాజు భేటీ అయిన తరువాత ఇమ్రాన్ ఖాన్ ఆయనను కలిశారు.