మోడీతో బంగ్లాదేశ్‌ ప్రధాని భేటీ

  Written by : Suryaa Desk Updated: Sat, Oct 05, 2019, 12:54 PM
 

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఢిల్లిలోని హైదరాబాద్‌ హౌస్‌లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించనున్నారు.