ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ప్రధాని విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

international |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 06:48 PM

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న విమానాన్ని అమెరికాలో అత్యవసరంగా కిందకు దించారు. విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో శనివారం న్యూయార్క్ లో ఎమర్జెన్సీగా కిందకు దించాల్సి వచ్చింది. పాకిస్థాన్ ప్రతినిధుల బృందం అమెరికా టూర్ ను ముగించుకుని పాకిస్థాన్ తిరిగి వెళ్తుండగా ఫ్లైట్ లో సాంకేతిక సమస్య చోటు చేసుకోవడంతో న్యూయార్క్ కు మళ్లించినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com