వీరు ఏం మాట్లాడతారా అని సర్వత్రా ఆసక్తి ..

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 27, 2019, 11:31 AM
 

అమెరికాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​లు శుక్రవారం ప్రసంగించనున్నారు.కశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్న తరుణంలో వీరు ఏం మాట్లాడతారా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.