national | Suryaa Desk | Published :
Mon, Aug 19, 2019, 05:07 PM
మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంకు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. యూపీఏ పాలన సమయంలో ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని మాజీ కేంద్ర మంత్రి చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ ఇవాళ నోటీసులు ఇచ్చింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com