ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ అధ్యక్షతన కాశ్మీర్‌పై ప్రత్యేక కమిటీ భేటీ

international |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 02:32 PM

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షతన కాశ్మీర్‌ అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ కమిటీకి పాక్‌ విదేశాంగ మంత్రి షా మెహ్మూద్‌ ఖురేషీ నేతృత్వం వహిస్తున్నారు. కాశ్మీర్‌పై పాకిస్తాన్‌ వ్యూహంపై ఇతర దేశాల స్పందన ఏ విధంగా ఉందనే విషయమై కమిటీలో చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com