ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్ఘానిస్తాన్ లో భూకంపం

international |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 11:02 AM

ఆఫ్ఘానిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తెస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com