ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టికల్ 370 రద్దుపై సమీక్షిస్తేనే భారత్ తో దౌత్య సంబంధాలు : పాక్ విదేశాంగ మంత్రి

international |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2019, 05:03 PM

ఇస్లామాబాద్ : భారత్ తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ అన్నారు. ఈ రోజు ఆయనో ట్వీట్ చేస్తూ..భారత్ ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తేనే పాకిస్థాన్ ఆ దేశంతో దౌత్య సంబంధాల పునరుద్ధరణపై పరిశీలిస్తుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com