ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2019, 07:52 AM

ఢిల్లీ :  రాజ్యసభ ముందుకు ఇవాళ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు రానుంది. రాజ్యసభలో ట్రిపుల్‌ బిల్లు రానున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలందరు హాజరుకావాలని బీజేపీ అధిష్టానం విప్‌ జారీ చేసింది. రాజ్యసభలో మెజారిటీ లేక పోవడంతో బిల్లు ఆమోదంపై సస్పెన్స్‌ నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com