ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద నీటిలో చిక్కుకున్న బస్సు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 11:52 AM

జమ్ము కాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. కథువాలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. బిల్లావర్‌నుంచి జమ్ము వస్తున్న బస్సు పక్కాకోట గ్రామంలో నీటిలో చిక్కుకుపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com