ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన బీజేపీ.. సీఎం ఆయనే

national |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2019, 10:56 AM

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో యడ్యూరప్ప బృందం గవర్నర్‌ను కలవనున్నారు. నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు యడ్యూరప్ప స్పష్టం చేశారు. దీంతో నాలుగోసారి ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విశ్వాసపరీక్షలో నెగ్గకపోవడంతో బీజేడీ- కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే 2007లో నవంబర్ 12 నుంచి 19వరకు(7 రోజులు).. 2008 మే 30 నుంచి 2011 ఆగష్టు4వరకు(3సంవత్సరాల 66 రోజులు).. 2018 మే 17నుంచి మే 23వరకు(6 రోజులు) యడ్యూరప్ప సీఎంగా పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com