ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో కుప్పకూలిన భవనం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 05:54 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం తప్పింది. స్ధానిక సర్దార్ బజార్ ప్రాంతంలో ఓ పాత మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని  సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com