ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీ వాహనంపై ఐఇడితో దాడి

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 10:46 AM

పుల్వామా :  జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ (ఐఇడి)తో దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఆరిహల్‌ గ్రామం వద్ద 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వాహనం లక్ష్యంగా ఐఇడిని పేల్చివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com