ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షం కారణంగా పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ టాస్ ఆలస్యం

international |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 03:03 PM

బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ లో ఇవాళ జరుగనున్న పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. అక్కడ వర్షం కురుస్తుండడంతో ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ఆలస్యంగా వేయనున్నారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com