ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గనిస్తాన్..

international |  Suryaa Desk  | Published : Sat, Jun 01, 2019, 06:13 PM

బ్రిస్టల్: బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 4వ మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలోనూ ఆడుతున్న ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, అలెక్స్ కారే (వికెట్ కీపర్), నాథన్ కౌల్టర్ నైల్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా


ఆఫ్గనిస్తాన్: మహమ్మద్ షాజాద్ (వికెట్ కీపర్), హజ్రత్ జజాయ్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయిబ్ (కెప్టెన్), రషీద్ ఖాన్, దవ్లాత్ జద్రాన్, ముజీబ్ ఉర్ రహమాన్, హమీద్ హసన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com