ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ దేశాన్ని ముంచెత్తిన వరదలు

international |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2019, 08:44 PM

ఇరాన్ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి 76 మంది మృత్యువాత పడగా, వందలాది మంది గాయాల పాలయ్యారు. దేశంలోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. ఈ వరదల్లో 76 మంది మరణించారని ఇరాన్ అధికారి వెల్లడించారు. ఈ వరదల ధాటికి వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో వేలమంది నిరాశ్రయులయ్యారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com