ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే పొడవైన బస్సు

international |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2019, 12:58 PM

ఆటోమొబైల్ సంస్థ. ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి 40 ఎలక్ట్రిక్ బస్సుల్ని డెలివరీ చేసింది ఈ సంస్థనే. ఇప్పుడు ప్రపంచంలోనే పొడవైన బస్సు తయారు చేసి రికార్డు సృష్టించింది. మరి ఆ బస్సు విశేషాలేంటో తెలుసుకోండి.బీవైడీ ఆటోమొబైల్ తయారీ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సు పేరు K12A.కొలంబియా దేశం కోసం ఈ బస్సును తయారు చేసింది బీవైడీ సంస్థ.ప్రపంచంలోనే పొడవైన బస్సు ఇది. పొడవు 88 అడుగులుBYD ఆటోమొబైల్ సంస్థ ఏప్రిల్ 1న ఈ బస్సును అధికారికంగా ప్రారంభించింది.ప్రపంచంలోనే పొడవైన బస్సులో 250 మంది ప్రయాణించొచ్చు.గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఈ బస్సు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com