ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుల్వామా బయల్దేరిన ఎన్ఐఏ బృందం

national |  Suryaa Desk  | Published : Fri, Feb 15, 2019, 10:50 AM

ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఎన్ఐఏ బృందం జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా బయల్దేరింది. గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో  40మంది జవాన్లు మృతిచెందిన విషయం విదితమే. అందువల్ల ఎన్ఐఏ బృందం ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పుల్వామా జిల్లాకు బయల్దేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com