ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌పై మరోసారి ఘాటు విమర్శలు చేసిన షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 08:28 PM

AP: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. మాజీ సీఎం జగన్‌పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. ఎక్స్‌ వేదికగా ఆదివారం జగన్‌పై షర్మిల విమర్శలు గుప్పించారు. 'స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకీడ్చిన విషపు నాగు జగన్. వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరు చేర్పించిందే జగన్. వైఎస్ మరణానికి సీఎం చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? విచారణ ఎందుకు జరిపించలేదు? చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు' అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com