ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో యూట్యూబర్ జంట అనుమానాస్పద మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Oct 27, 2024, 07:46 PM

ఓ యూట్యూబర్ జంట మృతి కేరళలో సంచలనంగా మారింది. యూట్యూబర్లు అయిన సెల్వరాజ్ (45) ఉరి వేసుకుని మృతి చెందగా, అతని భార్య 40 ఏళ్ల ప్రియ మృతదేహం బెడ్‌పై కనిపించింది.
పరస్సాల పట్టణంలోని వారి నివాసంలో ఆదివారం వీరిద్దరి శవాలను పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. రెండు రోజుల క్రితమే మరణాలు సంభవించాయని తెలుస్తోంది. ఈ దంపతులు ‘సెల్లు ఫ్యామిలీ’ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com