ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణదుర్గం: ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 07:02 PM

జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాలతో శెట్టూరు పోలీసులు పేకాట స్థావరంపై దాడులు చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో శెట్టూరు మండలం కరిడిపల్లి గ్రామంలో బుధవారం.
ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 70,170/- నగదు, 3 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com